తేదీ : 22/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చింతలపూడి నియోజకవర్గం, మండలం, బట్టు వారి గూడెం నుంచి వైయస్సార్ కాలనీకి సంబంధించి రహదారి లేదని సంబంధిత స్థానికులు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఆయన స్పందించి పరిశీలన చేయడం జరిగింది. త్వరలోనే రహదారి ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా ఆ కాలనీలో మంచినీటి సమస్యను కూడా సమీక్షించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


