తేదీ : 22/07/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో ఇద్దరు అన్యమత ఉద్యోగులపై చర్యలకు రంగం సిద్ధమైంది. టీటీడీ ఉద్యోగి శేఖర్ ఏకంగా మత ప్రబోధకుడిగా మారారు. మరో ఉద్యోగి కన్నిక ప్రార్థనా మందిరంలో బైబిళ్ళు పంపిణీ చేశారు. వాళ్ళిద్దరిపై టీటీడీకి ఫిర్యాదులు అందడం జరిగింది. దాంతో సంబంధిత అధికారులు తగిన చర్యలకు సిద్ధమయ్యారు. అదేవిధంగా ఇటీవల ఐదు మంది అన్యమత ఉద్యోగులపై సస్పెన్స్ వేటు వేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


