Veterinary Medicine : పశు వైద్యం.. వసతులు మృగ్యం – పాడి రైతుల ఆందోళన

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ జులై 22 ధర్మసాగర్ : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రం లో ప్రభుత్వ పశు వైద్య శాల గురించి ధర్మసాగర్ పాడి రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం పాడి రైతులను ప్రొచాహించడానికి వివిధ పథకాల ద్వారా ఋణం తీసుకొని పశువులను కొనుగోలు చేస్తున్నాము కానీ సదుపాయాలు సరిగా లేక పశువుల మృత్యువత పడుతున్నాయి మా జీవన ఆధారం పై ప్రభావం పడుతుంది ఈ వైద్య శాల మేము ఎన్నో మార్లు మొరం సిమెంట్ గోడ నిర్మాణం లో సహాయం చేసాము కానీ పశువులను వైద్యం తీసుకోని వచ్చినప్పుడు నీళ్లు కూడా లేని దుస్థిది ఇప్పికైనా ప్రభుత్వం

ఈ పశు వైద్యషాల ను అభివృద్ధి చెయ్యాలని రైతులు డిమాండ్ చేశారు ప్రభుత్వ పశు వైద్యడు వివరణ కోరగా ఓ భూమయ్య మాట్లాడుతు మేము ఏమి చేయలేము ప్రభుత్వం మరియు జిల్లా అధికారులను ఎన్నో సార్లు ఈ సమస్య తీసుకెళ్ళునా ప్రభుత్వం నుండి నిధులు మంజూరు కాలేదు అంటున్నారు మా సిబ్బంది కొరత వైద్య శాల అభివృద్ధి లేకా ఇబ్బందులు పడుతున్నాము అని అన్నారు ఈ సమస్య గురించి ఆందోళన వ్యక్తం చేసిన వారి లో మాచర్ల హరీష్ మాచర్ల వెంకటయ్య పయ్యావుల మల్లయ్య పొన్నాల లెన్నిన్ తదితరులు ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Veterinary medicine.. facilities are

You cannot copy content of this page

Scroll to Top