WhatsApp Image 2024 03 21 at 14.52.44
మూడూ గంటలకు ఎపిసిసి ఆంధ్ర రత్న భవన్లో సమావేశం కానున్న వైఎస్ షర్మిల.
కాంగ్రెస్ పార్టీ తరపున కడప ఎంపీగా బరిలోకి దిగనున్న వైఎస్ షర్మిల.
షర్మిలను కడప ఎంపీగా పోటీ చేయాలని ఇప్పటికే సూచించిన ఏఐసిసి.
ఏఐసిసి ఆదేశాలతో పోటీ చేసే అవకాశాలపై నేడు నేతలతో చర్చించనున్న వైఎస్ షర్మిల.
కడప నియోజకవర్గం నుంచి పోటీ చేసే అంశంలో సర్వేలు చేయిస్తున్న వైఎస్ షర్మిల.
