WhatsApp Image 2024 03 21 at 14.53.59
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు.
ఈ రోజుల్లో అకౌంట్లు పనిచేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు.
ఎలాంటి లావాదేవీలు చేయలేని పరిస్థితి.
ఎన్నికల వేళ ప్రచారం కోసం ప్రకటనలు ఇవ్వలేకపోతున్నాం.
మా నేతలను ఎక్కడికీ పంపించలేకపోతున్నాం.
విమాన ప్రయాణాలు పక్కనబెట్టండి.. కనీసం రైలు టికెట్లు కొనడానికీ కూడా మా వద్ద డబ్బుల్లేవ్ అని రాహుల్ గాంధీ తెలిపారు.
