పశ్చిమగోదావరి జిల్లా : మార్చి 9 : (త్రినేత్రం న్యూస్); కాళ్ల సంత మార్కెట్ వద్ద ఏపీసిసి చీప్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర సమావేశాన్ని నిర్వహించింది.
ఈ సందర్భంగా పలువురు వాళ్ళ సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా ఉపాధి హామీని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


