పశ్చిమగోదావరి జిల్లా : ఫిబ్రవరి 25 : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరంలో కే జి ఆర్ ఎల్ ఫార్మసీ కళాశాలలో ఈనెల అనగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వ తేదీ న రెండు వ అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ డ్రివెన్ రీసెర్చ్ మరియు ఇన్నోవేషన్స్ ఇన్ ఫార్మా న్యూటీ కల్ అనాలసిస్ – గ్లోబల్ కు సంబంధించి భవిష్యత్తులో ఉపయోగపడే దాని అంశంపై
ఈ సదస్సు నిర్వహించబడుతుంది. ఫార్మసీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ కవల నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ రాఘవ ఈ సదస్సు యొక్క పోస్టర్ ను విడుదల చేశారు. ఉద్యోగ భద్రతకు , పనితీరు మెరుగుదలకు వాటి యొక్క సాధనాల వినియోగం పై ప్రాధాన్యత సూచించారు .
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


