Trinethram News : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ పడింది. లిక్కర్ కుంభకోణం కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఆగస్ట్ 1 వరకు రిమాండ్ వేసింది. దీంతో ఆయనను పోలీసులు కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఈ కేసులో మిథున్ రెడ్డి A4గా ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


