జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : సిట్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్‍లో కీలక అంశాలు. ఛార్జ్ షీట్‌లో జగన్ పేరు ప్రస్తావించిన సిట్. జగన్‍కు తెలిసే లిక్కర్ స్కామ్ జరిగిందన్న సిట్. నిందితులంతా జగన్‍కు పరిచయస్తులేనన్న సిట్. కేసులో మరో ఎనిమిది మందిని నిందితులుగా చేర్చిన సిట్. నిందితులుగా సైమన్ ప్రసన్, కొమ్మారెడ్డి అవినాష్, అనిల్ రెడ్డి, సుజల్ బెహ్రన్, మోహన్, రాజీవ్, బొల్లారం శివ, ముప్పిడి అవినాష్ పేర్లు చేర్చిన సిట్.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

SIT officials who shocked

You cannot copy content of this page