Hydrama At MP Mithun Reddy : ఎంపీ మిథున్ రెడ్డి నివాసం వద్ద హైడ్రామా

TRINETHRAM NEWS

Hydrama at MP Mithun Reddy‘s residence

ఎంపీ మిథున్ రెడ్డి నివాసం వద్ద హైడ్రామా

Trinethram News : తిరుపతి

రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పుంగునూరు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు

ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు టిడిపి పాల్పడుతోంది

ఇది చాలా దారుణమైన పరిస్థితి

పుంగనూరు లో ఎప్పుడు లేని కొత్త సంస్కృతికి తెర లేపుతున్నారు

జేసిబీలు తెచ్చి పేదల ఇల్లు కులదోస్తున్నారు

ఎన్నికల సమయంలో రాజకీయంగా పోరాడితే అందరం స్వాగతిస్తాం, కానీ పేదల ఇళ్లపై దాడులు చేయడం దారుణం

ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో పరిస్థితి ఈరోజు పుంగనూరు లో ఉంది

మా వారిని ప్రరామర్శించడానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారు

నా నియోజకవర్గంలో నన్ను పర్యటించకుండా అడ్డుకుంటున్నారు

ఇది నేను స్పీకర్ దృష్టికి తీసుకుని వెళ్తాను

రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది

మాకు ఓటు వేసిన 40 శాతం మందిని రాష్ట్రం నుండి తరిమేస్తారా ?

పార్టీ మారమని మా కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారు

నేను బిజెపి కి వెళ్తున్నానని బుద్ధి లేని వారు ప్రచారం చేస్తున్నారు

చంద్రబాబు ట్రాప్ లో పడొద్దు అని చల్లా బాబుకు సలహా ఇస్తున్న

రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Hydrama at MP Mithun Reddy's residence

You cannot copy content of this page

Scroll to Top