త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా. కడియం మండలం మురమండ గ్రామంలో జరిగిన చేనేత ర్యాలీలో పాల్గొన్న చేనేత కార్మికులు కర్రా వీరభద్రరావు యర్రా వీరభద్రుడు బీరకు వీర వెంకట సత్యనారాయణ యర్రా సూర్యనారాయణ బళ్ల వీర వెంకట ఆదినారాయణ బత్తుల చిన గణేష్ భత్తుల కామేశ్వరరావు అల్లాడ సూర్య ప్రకాశ్ రావు గుత్తి పండు మరియు తదనంతరం జరిగిన చేనేత కార్మికుల సన్మానం లో పాల్గొన్న వక్తలు దేవళ్ళ రామ్మోహన్రావు వట్టికూటీజానకి రామయ్య దత్తుడు గన్ని రామారావు బాబి ప్రతిపాట రామారావు చౌదరి పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన చేనేత కార్మికుల సంక్షేమ పథకాలపై కార్మికులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు సెక్రటరీ చింతాచిన పోతురాజు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


