Women’s ODI World Cup : మహిళల వన్డే వరల్డ్ కప్.. నేడు న్యూజిలాండ్‌తో టీమిండియా డూ ఆర్ డై

TRINETHRAM NEWS

Trinethram News : Oct 23, 2025, వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా మహిళల జట్టు న్యూజిలాండ్ తో కీలకమైన 24వ మ్యాచ్ ఆడనుంది. ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో మధ్యాహ్నం మూడు గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టు సెమీఫైనల్ అవకాశాలను కోల్పోయి ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీఫైనల్ కు చేరుకున్నాయి. నాలుగో స్థానం కోసం టీమిండియా, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Women's ODI World Cup

You cannot copy content of this page

Scroll to Top