Ayyappa Swamy Temple : అయ్యప్ప స్వామి ఆలయంలోకి ఇకపై 10-50 ఏళ్లలోపు మహిళలకు ప్రవేశం లేదు: కేరళ ప్రభుత్వం

TRINETHRAM NEWS
Ayyappa Swamy temple

Ayyappa Swamy Temple : త్రినేత్రం న్యూస్కే : రళ : కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలను అనుమతించకూడదని సంచలన నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు ఆమోదం లభించింది. భక్తుల మనోభావాలు, ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాలను కాపాడాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నిర్ణయంపై కేరళ సీఎం పినరయి విజయన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

You cannot copy content of this page

Scroll to Top