When Students become Teachers : విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

TRINETHRAM NEWS

డిండి( గుండ్లపల్లి) ఫిబ్రవరి 13 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో శుక్రవారం రోజున స్వపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులందరు ప్రత్యేక ఆకర్షణలో ముస్తాబై వచ్చి తమకు ఇచ్చిన విషయాంశలు బోధించి తమ ప్రతిభను చాటుకుంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా సోనాలి, గవర్నర్ గా ఇందు, ముఖ్యమంత్రిగా నిఖిత, విద్యా శాఖ మంత్రిగా సౌమ్య, యం.ఎల్.ఏ గా బన్ని, ఆర్.జె.డి గా భార్గవి, కలెక్టర్ గా గౌతమి, డి.ఇ.ఓ గా సింధు, యం.ఇ.ఓ గా నాగరాణి, యం.ఆర్.ఓ గా సామెల్, యం.పి.డి.ఓ గా స్పందన, సర్పంచ్ గా ప్రీతి విధులు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గీతాంజలి,ఏఏపిసి చైర్మన్ ఎల్లమ్మ, ఉపాధ్యాయులు తిరుపతయ్య, ధనమ్మ, సరోజ, అనిత, సత్యనారాయణ, యాదయ్య, సుజాత, జ్యోతి, రాంబాబు, నవనీత థెరెసా, సుజల, పావని, హర్య, ఖాజా తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

When students become teachers

You cannot copy content of this page

Scroll to Top