జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. వికారాబాద్ మున్సిపల్ 8వ వార్డు మధుగుల చిట్టంపల్లి లో బీఆర్ఎస్ విజయం గడ్డమీది పాండు ముదిరాజ్.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నన్ను గెలిపించిన మన గ్రామ ప్రజలందరికీ నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటూ మీ సమస్యలను నా సొంత సమస్యలుగా భావించి గ్రామాభివృద్ధికి తోడ్పడతానని మనస్ఫూర్తిగా నేను మీకు హామీ ఇస్తున్నాను

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

General Ward Madgulachittam Palli BRS victory

You cannot copy content of this page