వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్… వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ను వికారాబాద్ పట్టణంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా ఎన్నికైన 26 వ వార్డు కౌన్సిలర్ కడియాల వేణుగోపాల్ కడియాల వేణుగోపాల్ కు శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ మెతుకు ఆనంద్ ఈ కార్యక్రమంలో వికారాబాద్ పట్టణ మరియు వివిధ మండలాల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


