WhatsApp Image 2024 05 15 at 07.48.19 1
Trinethram News : దేశంలో లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ మే 20న జరగనుంది.
8 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 695 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
ఇక మే 25న ఆరో దశ పోలింగ్
జూన్ 1న జరిగే ఏడో దశ పోలింగ్ తో ఎన్నికలు ముగుస్తాయి.
జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి.
