Please Repair : బాగు చేయండి మహాప్రభో

TRINETHRAM NEWS

తేదీ : 29/10/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతల పడి, అద్వానంగా తయారైంది. ఆ రోడ్డును బాగు చేయాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు. ఇదే విషయంపై ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేదు. దీంతో ఆ గ్రామస్తుల్లో ఒకరు మొకాలి దండం పెట్టి అధికారులను వేడుకుంటున్నాడు. తక్షణమే స్పందించి రహదారి మరమ్మతులను చేపట్టాలని ప్రజలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Please repair it, Mahaprabho

You cannot copy content of this page

Scroll to Top