జూలై 16, 2026

WhatsApp Image 2024 02 28 at 22.24.43

TRINETHRAM NEWS

మెద‌క్ చ‌ర్చిని సంద‌ర్శిస్తా…

క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

స‌మాజంలో శాంతి, ప్రేమ సందేశాల‌ను పంచే క్రైస్త‌వుల‌కు అండ‌గా నిలుస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

మెద‌క్ డ‌యాసిస్ బిష‌ప్ ప‌ద్మారావు, రెవ‌రెండ్ జాన్ జార్జ్‌, డాక్ట‌ర్ ఏఎంజే కుమార్‌, శ్యామ్ అబ్ర‌హం, అనిల్ థామ‌స్ తో పాటు వివిధ చ‌ర్చిల‌కు చెందిన క్రైస్త‌వ సంఘాల ప్ర‌తినిధులు, ఇండిపెండెంట్ చ‌ర్చిల ప్ర‌తినిధులు స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిని క‌లిశారు.

You cannot copy content of this page