Trinethram News : రోడ్ల విస్తరణలో వందేళ్లకు పైబడిన చెట్లను కొట్టేయడం ఆవేదన కలిగిస్తోందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీలో ప్రస్తావించారు. దీనిపై Dy.CM పవన్ స్పందించారు. అలాంటి చెట్లను తిరిగి నాటేలా పాలసీ రూపొందిస్తామన్నారు.
‘అడవి తల్లి బాట, పల్లె పండుగలో భాగంగా మొక్కలు నాటడమే కాకుండా వాటి పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ ద్వారా మానిటరింగ్ చేస్తాం’ అని తెలిపారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


