Sunil Naik : విచారణకు హాజరైన సునీల్ నాయక్‌

TRINETHRAM NEWS

Trinethram News : రఘురామ కృష్ణంరాజు కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో విచారణ అధికారి ఎస్పీ దామోదర్ ఎదుట ఆయన హాజరయ్యారు.

విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన గుంటూరు వచ్చారు. అయితే సునీల్ నాయక్‌ను అరెస్ట్ చేయవద్దని.. చట్టానికి లోబడే విచారించాలని.. కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sunil Naik appears for questioning

You cannot copy content of this page

Scroll to Top