జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 09 at 08.40.42

TRINETHRAM NEWS

తీవ్ర ఆవేదనకు లోనయ్యా

Trinethram News : టీటీడీ తొక్కిసలాట ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యా

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.. బాధిత కుటుంబాలకు తగిన సమాచారం ఇచ్చి, సహాయ సహకారాలు అందజేయాలని అధికారులను ఆదేశించాను

ఘటన నేపథ్యంలో తిరుపతిలోని టికెట్ కౌంటర్ల వద్ద అధికారులకు, పోలీసులకు జనసైనికులు తోడ్పాటు అందించాలి – పవన్ కళ్యాణ్…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page