ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట మండలంలో బి. ఆర్. ఎస్ మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు పర్యటించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవ్వాలని ఈ సందర్భంగా పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వం పై అసంతృప్తితో ఉన్నారని, కనీసం ఓటు అడిగే పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మెచ్చ నాగేశ్వరరావు విమర్శించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

We will make BRS win

You cannot copy content of this page