జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: త్రిబుల్ ఐటీ బాసర ఫలితాల్లో వికారాబాద్ జిల్లా నుండి ఆరుగురు విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది. అందులో అందులో ఇద్దరు విద్యార్థులు వి అక్షర. మరియు సారా బేగం జడ్.పి.హెచ్.ఎస్ చెంగోముల. పూడూరుమండలం. పాఠశాల నుండి ఎంపిక కావడం జరిగింది.వీరిద్దరూ విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో కూడా జిల్లాస్థాయి మరియు మండల స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించడం జరిగింది. ఇందులో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. డి హనుమంత్ రెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం సంతోషం వ్యక్తం చేసింది వీరు భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థాయిలో ఎదగాలని ప్రధానోపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయ బృందం అభినందించడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

V Akshara, Sara Begum s

You cannot copy content of this page