Funds released for Iftar : ఇఫ్తార్ విందుకు నిధులు విడుదల 1

TRINETHRAM NEWS

Funds released గుంటూరు జిల్లా : అమరావతి: మార్చి 11: (త్రినేత్రం న్యూస్); రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ మాసంలో అన్ని జిల్లాల స్థాయిలో ఇఫ్తార్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రూపాయలు 1.50 కోట్లు నిధులను విడుదల చేసింది. ఈనెల అనగా మార్చి పదహారు వ తేదీన విజయవాడలో రాష్ట్రస్థాయి ప్రభుత్వ ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

అయితే సుమారుగా డెబ్భై ఐదు లక్షల రూపాయలు కేటాయించగా , మిగిలినవి జిల్లాల వారీగా కేటాయించడం జరిగింది. కలెక్టర్ ల నేతృత్వంలో కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి ఎన్ ఎం డి ఫారుక్ ఆదేశించారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మతసామరస్యం, సోదర భావం పెంపుందుతాయని ఆయన పేర్కొన్నారు.

Funds released for Iftar banquet

You cannot copy content of this page

Scroll to Top