Pawan Kalyan : తెలుగుజాతి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కోసం ఏకమయ్యాం

TRINETHRAM NEWS

Trinethram News : పెరవలి : విభిన్న భావజాలం గల పార్టీల నుంచి వచ్చి ఒక్కటయ్యాం.. ఒకే కుటుంబం దిశగా అందరం ఆలోచించాం. వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు 5 జిల్లాల పరిధిలో రూ.7,910 కోట్ల ఖర్చు.. ఈ ప్రాజెక్టు ద్వారా 1.20 కోట్ల మంది దాహార్తి తీర్చాలన్నది లక్ష్యం.

ఎక్కువ తీర ప్రాంతాలు కలిపే లక్ష్యంతో ప్రాజెక్టు రూపకల్పన.. 2027 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో సాగుతున్నాం. బూర్గుల రామకృష్ణారావు, పొట్టి శ్రీరాములు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు : డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

We are united for the Telugu people and the people of Andhra Pradesh

You cannot copy content of this page

Scroll to Top