Pawan Kalyan : పల్లె పండగ 2.0పై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సమీక్ష

TRINETHRAM NEWS

Trinethram News : రాష్ట్ర గ్రామీణ ముఖచిత్రం మారేలా పల్లె పండుగ 2.0.. పల్లె పండగ విజయం తాలూకు స్ఫూర్తిని కొనసాగించేలా పల్లె పండగ 2.0 ప్రణాళికలు ఉండాలని సూచనలు.. పల్లెల్లో పట్టణస్థాయి అభివృద్ధికి బాటలు వేసేలా ప్రణాళికలు.. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు పవన్‌ కళ్యాణ్‌ దిశానిర్దేశం..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Pawan Kalyan reviews Palle Pandaga 2.0

You cannot copy content of this page

Scroll to Top