మనమంతా మన కోసం సభ్యుల ఆధ్వర్యంలో పాఠశాలకు ఎలక్ట్రానిక్ పరికరాల అందనేత.

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) ఆగస్టు16 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలో చెరుకుపల్లి గ్రామములోని ప్రాథమిక పాఠశాల వేదికగా మనమంతా మనకోసం ఆధ్వర్యంలో పాఠశాలకి బ్యాటరీ ఆపరేటెడ్ పోర్టబుల్ స్పీకర్ మరియు మోటివేషనల్ కొటేషన్స్ స్టిక్కర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలోప్రధానోపాధ్యా యులు ముడి శ్రీనివాసులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు అడపాల శేఖర్ రెడ్డి , మనమంతా మన కోసం సభ్యులు మొహమ్మద్ వహీద్ పాషా, ముత్యాల శ్రీధర్ రెడ్డి, నక్క తిరుపతయ్య, షేక్ చాంద్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

electronic devices for the school

You cannot copy content of this page

Scroll to Top