Warning Board : అన్యాక్రాంతమైన భూమికి హెచ్చరిక బోర్డు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: కొత్రేపల్లి రెవెన్యూ శివారు నందు సర్వే నెంబరు 164 ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురి అయినట్టు సమాచారం మేరకు తాసిల్దార్ వికారాబాద్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టగా ఇట్టి ప్రభుత్వ భూమి యందు కొత్రేపల్లి గ్రామానికి చెందిన శంకరి యాదగిరి తండ్రి రామచంద్రయ్య మరియు ఇతరులు ఇట్టి భూమిలో అన్యాక్రాంతముగా స్వాధీనంలో ఉన్నారు. కావున ఇట్టి భూమిని తాసిల్దార్ ఆదేశాల మేరకు ఇట్టి భూమిని స్వాధీన పరచుకోరమైనది మరియు హెచ్చరిక సూచిక పెట్టడం జరిగింది. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వెళ్లే దారిలో సర్వేనెంబర్ 88 ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారని ప్రజలు ఎదురుచూస్తున్నారు సార్ కలెక్టర్ కార్యాలయం కు కూత వేటు దూరంలో ఉన్న ఈ 33 గుంటలు ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారని ప్రజలు ఎదురుచూస్తున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Warning board for encroached

You cannot copy content of this page

Scroll to Top