వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : సంస్కార భారతి ఆషాడ శుద్ధ పౌర్ణమి నటరాజ పూజ గురుపూజోత్సవం వికారాబాద్ పట్టణంలోని శ్రీరాం మందిరంలో తలారి ఆశీర్వాదం, వేణుగోపాల్ గురువుకు ఘనంగా సన్మానం ఆక్నాపూర్ గ్రామస్తులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో తలారి డాకన్న, పసుల నర్సింలు , సిద్ధలూరు బందయ్య, బేగరీ రామచంద్రయ్య నారాయణగూడెం కృష్ణయ్య,జంగం పరమేష్,బేగరీ రవీందర్ వెంకటయ్య బేగరి కృష్ణయ్య బేగరి రమేష్ తలారి సురేష్ పసుల హనుమంతు పసుల శేఖర్ సిద్దలూరు రమేష్ తలారి ప్రభాకర్ బొర్రా బాలరాజ్ మహేష్ శ్రీధర్ బేకరీ శ్రీకాంత్ అత్తాపూర్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


