జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 02 at 19.08.00

TRINETHRAM NEWS

Vopa working group meeting

చొప్పదండి : త్రి నేత్రం న్యూస్

పట్టణ కేంద్రంలోని వీణదరి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అత్యవసర వోప కార్యవర్గ సమావేశంను నిర్వహించారు. ఈ సమావేశానికి చొప్పదండి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తిప్పర్తి శ్రీనివాస్ కు అనారోగ్య కారణాల వల్ల వారి అభ్యర్థన మేరకు చిలుకునూరి మహేష్ ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శి గా, తిప్పర్తి శ్రీనివాస్ ను ఉపాధ్యక్షులు గా నియమించటం జరిగింది.

అదేవిధంగా విశ్వబ్రాహ్మణ విద్యార్థులు పదవ తరగతి, ఇంటర్ చదువుకుంటున్న వాళ్లకు ప్రతిభ పురస్కారాలు ఇచ్చే నిర్ణయం పై సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అధ్యక్షులు లక్ష్మణ చారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓపా చొప్పదండి నియోజక వర్గ సభ్యులందరూ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Vopa working group meeting

You cannot copy content of this page