తేదీ : 29/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తాడేపల్లిగూడెం ఉల్లిపాయల మార్కెట్ వర్కర్స్ విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతుగా ధర్నా చేపట్టారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రంగారావు పాల్గొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ కార్మికుల ఉపాధిని కాపాడాలని, పరిశ్రమ ప్రైవేటీకరణ ఆలోచన విధి విధానాలను విడనాడాలని ఆ పరిశ్రమలో పనిచేస్తున్న వేలాదిమంది కార్మికుల ఉపాధిని దెబ్బకొట్టే ఆలోచన వెనక్కి తీసుకోవాలన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


