Flights Cancelled : తుఫాను ప్రభావంతో విశాఖ విమానాలు రద్దు

TRINETHRAM NEWS

Trinethram News : Oct 27, 2025 : తుఫాను ‘మొంథా’ తీవ్రతరం అవుతుందన్న అంచనాలతో, అక్టోబర్ 28న విశాఖ నుంచి బయలుదేరే, అక్కడికి చేరుకునే 42 ఇండిగో, 12 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు చేశారు. దీంతో వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్టోబర్ 27న దిల్లీ నుండి బయలుదేరిన ఇండిగో విమానం వాతావరణం సరిగా లేకపోవడంతో భువనేశ్వర్‌కు మళ్లించబడింది. విజయవాడ నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం IX-2743 రద్దు చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

flights cancelled due to cyclone

You cannot copy content of this page

Scroll to Top