Bandi Sanjay is Serious : గంగాధర పాఠశాల ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ సీరియస్‌

TRINETHRAM NEWS

Trinethram News : Oct 27, 2025, తెలంగాణ : కరీంనగర్‌ జిల్లా గంగాధరలోని ఓ పాఠశాలలో బాలికల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి, వీడియోలు చూపించి లైంగికంగా వేధించినట్లు అటెండర్‌ యాకుబ్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నిందితుడిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కరీంనగర్ గ్రామీణ ఏసీపీతో మాట్లాడి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bandi Sanjay is serious about the Gangadhara school incident

You cannot copy content of this page

Scroll to Top