ఏలూరు జిల్లా : : ఫిబ్రవరి : నాలుగు: (త్రినేత్రం న్యూస్); దెందులూరు నియోజకవర్గం, పెదపాడు మండలం, గ్రామంలో ఉన్నటువంటి గ్రామపంచాయతీలు పెదపాడు, వీరమ్మ కుంట ఆ గ్రామాల కార్యదర్శిలు వి. భవాని, ఘంటా .విజయలక్ష్మి ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అందించమని వివరించి చెప్పారు.
డ్రైనేజీ, వీధిదీపాలు, సిసి రోడ్లు, నీటి సమస్య తదితర సమస్యలకు స్పందించి సర్పంచు మరియు ససివాలయంల సిబ్బంది ప్రభుత్వం సమయం అనుగుణంగా పనిచేస్తున్నామని తెలిపారు.
పింఛన్ల వివరాలు కూడా తెలపడం జరిగింది. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి అందజేస్తున్నమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని కూడా సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


