ANDHRAPRADESH

Songa Roshan Kumar : ముఖ్యమంత్రి మీటింగ్

TRINETHRAM NEWS

ఏలూరు జిల్లా : ఫిబ్రవరి : నాలుగు ; (త్రినేత్రం న్యూస్); రాష్ట్ర రాజధాని అమరావతి హైకోర్టు ప్రాంగణంలో ఈనెల ఫిబ్రవరి తేదీ ఐదు అనగా గురువారం నాడు నీటి సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం జరగనుంది.

ఈ విషయాన్ని చింతలపూడి డైనమిక్ శాసనసభ్యులు సోంగా రోషన్ కుమార్ తెలిపారు. నియోజకవర్గంలోని వాళ్లు ఉదయం ఏడు గంటలకు చింతలపూడి మండలం తహసిల్దార్ కార్యాలయం వద్దకు చేరుకోవాలని ఆయన సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chief Minister's meeting

You cannot copy content of this page