త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి భారత్ పాక్ యుద్ధం భారత సైనికులు వీరమరణం పొందిన వారికి పట్టణ ప్రజలు నివాళులు అర్పించారు. ప్రతి శనివారం సాయంత్రం వికారాబాద్ న్యూ గంజ్ హనుమాన్ దేవాలయంలో నిర్వహించే హనుమాన్ చాలీసా పారాయణం అనంతరం భారత్ పాక్ మధ్య యుద్ధంలో వీరమరణం పొందిన భారత సైనికులకు నివాళులర్పిస్తూ కొవ్వొత్తులతో రెండు నిమిషాలు మౌనం పాటించిన హిందువులు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్ పట్టణ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


