వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. సన్మానమ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ముఖ్యఅతిథిగా రావడం జరుగుతుంది…
ఈ సమావేశం ఈనెల 24 తారీకు శనివారము వికారాబాద్ గౌలి కార్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి మాజీ అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు శాసనసభ మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి .
ఎంపీ ఈటెల రాజేందర్ . బండ్లగూడ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ లు విచ్చేయడం జరుగుతుంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


