వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : దారుర్ మండలపరిధిలోని కేరెల్లి గ్రామ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్లేవర్స్ ఆఫ్ అనంతగిరి రెస్టారెంట్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ. సుధాకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో దారుర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, మల్లారెడ్డి , శ్రీధర్, శ్రీనివాస్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


