జూన్ 26, 2026
TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జూన్ 23 : కూకట్పల్లి నియోజకవర్గం లోని ఓల్డ్ బోయిన్పల్లి చెందిన 1)నసీం ఫర్ దోస్త్ హైదర్ షరీఫ్ కి 60,000 రూపాయల చెక్కు, 2) మూసాపేట్ కి చెందిన ఉమా మహేష్ సన్నాఫ్ సిహెచ్. త్రిమూర్తి కి 50,000 రూపాయల చెక్కు 3) ఓల్డ్ బోయిన్పల్లి కి చెందిన అయేషా నయీమ్ ఖజానాయుముద్దీన్ కి కి 60,000వేల రూపాయల చెక్కు,4) ఫతేనగర్ డివిజన్లోని ఇంద్రాణి కి 60,000 వేల రూపాయల చెక్కు,5) బాలానగర్ డివిజన్లోని పర్విన్ జహాన్ కాజా నసీర్ అహ్మద్ కి 30,000 వేల రూపాయల చెక్కులు మంజూరైనవి.కూకట్పల్లి టిపిసిసి ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిదికి ధరకాస్తూ చేసుకోగ 2,60,000/- రూపాయలు మంజురు అయినవి.

అట్టి చెక్కులను బండి రమేష్ చేతులమీదుగా మూసాపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం రోజున అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మయ్య, కుక్కల రమేష్, ఆయాజ్, అస్లాం ,హమీద్ ,రాజ్ పటేల్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర రేవంత్ రెడ్డి కి బండి రమేష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chief Minister's Relief Fund

You cannot copy content of this page