జూలై 16, 2026
TRINETHRAM NEWS
Vijay fights alone, what does Pawan

Pawan : గుంటూరు జిల్లా : అమరావతి : మే 15; జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అనేక ఆటుపోట్లను తట్టుకుంటేనే పార్టీని నడపగలమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి దెబ్బ తిన్నామని తెలిపారు. తాను గతంలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయానని గుర్తు చేశారు.
పక్క రాష్ట్రం తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారని, దీంతో నేను అలా వెళ్తే బాగుండేదని , కొందరు సలహాలు ఇస్తున్నారని అని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయని వాళ్లు తెలుసుకోవాలని సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page