Victim-Centric Policy : బాధితులకే ప్రాధాన్యం: తెలంగాణ పోలీసుల విక్టిమ్ సెంట్రిక్ విధానం

TRINETHRAM NEWS

Trinethram News : Jan 22, 2026, తెలంగాణ పోలీసులు నేర బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ‘విక్టిమ్ సెంట్రిక్’ విధానాన్ని ప్రవేశపెట్టారు.

ఈ విధానం ద్వారా ఇకపై బాధితులు పోలీస్ స్టేషన్లకు రావాల్సిన అవసరం లేకుండా, పోలీసులే వారి ఇంటికి వెళ్లి FIR నమోదు చేస్తారు. అకారణంగా బాధితులను పోలీస్ స్టేషన్లకు తిప్పినట్లయితే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.

బాధితులు తమ ఫిర్యాదులను వాట్సాప్ నంబర్ 9490616555 ద్వారా కూడా తెలియజేయవచ్చని సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Telangana Police's Victim-Centric Policy

You cannot copy content of this page

Scroll to Top