Nellore News : మరొక తరము సునుకములను చూడరేమో

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: జనవరి 22 :నెల్లూరు జిల్లా: అల్లూరు.. అల్లూరు మండలం : అల్లూరు గ్రామస్తుడైన సుబ్బారావు ఈ మధ్యకాలంలో సునకాలపై వచ్చిన తీర్పు విషయంలో ఆయన ఆవేదన వ్యక్తపరిచాడు ఒక వ్యక్తిని బట్టి ఆ గ్రామమే చెడ్డదా ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ గ్రామమంతా చెడ్డవాలేనా అలాగా ఒక సునకము చెడ్డదైతే, సునకాలాన్ని కూడా చెడ్డవేనా అయితే సునకాలు ఇక ఉండకూడదా?

అయితే ముందు తరాలు వాళ్లు శునకాలు గురించి చెపితే తెలియకపోవచ్చు అప్పుడు వాళ్లకు ఫోటోలోనూ లేకపోతే బొమ్మలు గీసే ,శునకాలు అంటే ఇలా ఉంటాయి అని చూపించే దౌర్భాగ్యస్థితి వస్తుందేమో అని ఆయన ఆవేదనకు గురయ్యారు ఎందుకు ఈ శునకాల పైన ఇంత చిన్నచూపు అవి అంత ఘోరం, ఏం చేస్తున్నాయి, అయితే నాలుగు కుక్కలు కలిసి ఒక కాపాడినాయి, మరి దీని గురించి ఎందుకు చెప్పుకోరు అప్పుడే దాని విషయం అంతా మరిచిపోయారు, అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి దాని దృష్టిలో ఉంచుకుని అసలు శునకాలే మన మధ్య జీవించుటకు అవకాశం లేదు వీలు లేదు అంటే అది ఎంత దౌర్భాగ్యం, ఇప్పటికే కొన్ని జీవులు మరికొన్ని పక్షులు కాలగర్భంలో కలిసిపోయాయి వాటిని చూసే అవకాశం కూడా లేకపోయింది అసలు వాటి పేర్లు కూడా మనం మర్చిపోయాం, అదే స్థితిలోనే ఈ శునకాలు , కూడా రాబోతున్నాయి ,

ఈ విషయం జ్ఞాపకం వచ్చినపుడు అంత నాకు ఎంతో ఆవేదనగా ఉన్నది, అంటూ ఆవేదన వ్యక్తపరిచారు, మా చిన్నతనంలో శునకాలకు ఆపరేషన్ చేసి తిరిగి అవి ఎక్కడ జీవిస్తున్నాయో అక్కడే విడిచి పెట్టే వాళ్ళు ఆ విధంగా అవి ఉత్పత్తి అధికము కాకుండా నియంత్రించేవాళ్లు, ఇప్పుడు , ఎవరు వాటిని పట్టించుకోవడం లేదు మరి గవర్నమెంట్ ఎందుకు ఈ విషయంలో మౌనం పాటిస్తుందో అర్థం కావడం లేదు వందల సునకాలను చంపుతున్నారన్న వార్త విన్నప్పుడు నేను ఎంతో చెల్లించి పోతున్నాను అంటూ ఆయన ఆవేదన వ్యక్తపరిచాడు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Will we see another generation of Sunukas?

You cannot copy content of this page

Scroll to Top