తేదీ : 24/09/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మూడో వ రోజు సందర్భంగా అన్నపూర్ణ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయానికి వచ్చేటువంటి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ దంపతులు కు వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి పాలకమండలి చైర్మన్, రాధాకృష్ణన్ కూడా స్వాగతం పలికారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


