ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్…
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రామునం ట్రాఫిక్ సిఐ బి. రాజేశ్వరరావు మరియు సీఐ జి. హరి శేఖర్ మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది అందరూ కలిసి. ఈరోజు అనగా శుక్రవారం మన స్థానిక గాంధీ చౌరస్తా నుండి రీగల్ షూ మార్ట్ చౌరస్తా మరియు లక్ష్మీ నగర్ ఏరియా లో గల వాహనాలు రోడ్డు మీద పెట్టకూడదని షాపుల యజమానులను పిలిచి వారికి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ఏసీబీ ప్రతి షాపు తిరుగుతూ వారికి దుకాణాల దగ్గర రోడ్డుపై వాహనాలను నిలపరాదని షాపు యజమానులకు తెలియజేసినారు. రోడ్డుపై వాహనాలు నిలిపినచో వారికి ఫైన్ వేయడం జరుగుతుందని మరియు దుకాణ యజమానులు వారు తప్పనిసరిగా నో పార్కింగ్ బోర్డ్ పెట్టుకోవాలని తెలియజేయడం జరిగింది
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


