
VB-G RAM G Act : త్రినేత్రం న్యూస్ : MGNREGA స్థానంలో అమల్లోకి VB-G RAM G చట్టం … గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల ఉపాధి హామీ .. ఉపాధితో పాటు ఆదాయం, మౌలిక వసతులపై ఫోకస్ …రేపు తిరుపతిలో VB-G RAM G ప్రారంభం .. ఏపీలో అమలుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం.. రేపు నిర్ణయం తీసుకోనున్న తెలంగాణ కేబినెట్ … కేంద్ర-రాష్ట్రాల నిధుల నిష్పత్తి 60:40గా నిర్ణయం…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe