YS Sharmila : MGNREGA కింద కేంద్రం వంద శాతం నిధులు ఇచ్చేది

TRINETHRAM NEWS

Trinethram News : కానీ కొత్త చట్టంతో రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం భరించాలి… దీంతో రాష్ట్ర ప్రభుత్వాలపై మరింత భారం పెరిగి పథకం నిర్వీర్యం అవుతుంది… ఏపీపై పడే రూ.5 వేల కోట్ల భారాన్ని చంద్రబాబు ప్రభుత్వం భరిస్తుందా?

ఇలాంటి చట్టానికి చంద్రబాబు ఎందుకు మద్దతు ఇచ్చారు… మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించే వరకూ పోరాటం చేస్తాం

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Under MGNREGA, the Centre used to provide 100% funding

You cannot copy content of this page

Scroll to Top