Trinethram News : May 20, 2025, విజయవాడ-బెంగళూరు మధ్య రైలు ప్రయాణం చేసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతుంది. ఈ రూట్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపేందుకు రైల్వే శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నార్మల్‌గా తొమ్మిది గంటలుగా ప్రయాణించాల్సి వస్తే, వందేభారత్ రైలు వల్ల సుమారు మూడు గంటల సమయం ఆదా కానుంది. ఈ రైలు బెంగళూరు వెళ్లే వాళ్లకే కాకుండా తిరుపతి వెళ్లే వారికి కూడా యూజ్ అవుతుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


