Trinethram News : విజయవాడ : సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండు న్యాయస్థానం పొడిగించింది..
ఇవాల్టితో రిమాండ్ ముగియనుండటంతో పోలీసులు ఆయన్ను విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, రిమాండును పొడిగిస్తూ న్యాయమూర్తి (జడ్జి) ఆదేశాలు జారీ చేశారు..
రిమాండు పొడిగించడంతో వంశీని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


