ఇంకా 3 రోజులే ఛాన్స్
ఇప్పటికే 3 లక్షలు పైగా దాటిన అప్లికేషన్లు
Trinethram News : అమరావతి : ఏపీ రాష్ట్రంలో మెగా డీఎస్సీకి దరఖాస్తుల గడువు.. ఈనెల 15వ తేదీతో ముగియనుంది. జూన్ 6 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు 3,03,527 అప్లికేషన్లు వచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి గత నెల 20న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇంకా దరఖాస్తు చేయని వారు https:// cse.ap.gov.in/, https://apdsc.apcfss.in/ వెబ్సైట్లలో దరఖాస్తు చేసుకోవచ్చు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


